Night Curfew in Telangana : తెలంగాణలో నైట్ కర్ఫ్యూ?
Night Curfew in Telangana : తెలంగాణలో నైట్ కర్ఫ్యూ? Night Curfew : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో బీఆర్కే భవన్ లో గురువారం అన్ని శాఖల ఉన్నతాధికారుతో సీఎస్ సోమేశ్ కుమార్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పలు కీలక అంశాలకు సంబంధించిన అధికారుల నుంచి వివరాలను సోమేశ్ సేకరిస్తున్నారు. అధికారులతో సమావేశం ముగిసన తర్వాత సీఎం కేసీఆర్ తో సీఎస్ భేటీ కానున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న […]
Continue Reading