AP in MPTC, ZPTC Elections: వారికి మరో అవకాశం ఇచ్చిన ఎస్ఈసీ
AP in MPTC, ZPTC Elections: Vijayawada : జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. ప్రలోభాలు, బెదిరింపులు కారణంగా నామినేషన్లు వేయనివారికి ఎస్ఈసీ మరో అవకాశం కల్పించింది. అభ్యర్థులు తమ దగ్గర ఉన్న ఆధారాలతో జిల్లా కలెక్టర్‌ను కలిస్తే మళ్లీ నామినేషన్ వేసేందుకు అవకాశమిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నెల 20 లోపు ఇటువంటి నామినేషన్లు వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్లను నిమ్మగడ్డ […]
Continue Reading