V K Sasikala News: శ‌శిక‌ళ‌కు అనుమ‌తి ఇవ్వ‌ని ఏఐఏడింకే ప్ర‌భుత్వం!

V K Sasikala News: శ‌శిక‌ళ‌కు అనుమ‌తి ఇవ్వ‌ని ఏఐఏడింకే ప్ర‌భుత్వం! chennai: త‌మిళ‌నాడు రాజ‌కీయాల వైపు ఇప్పుడు దేశం ఆస‌క్తిక‌రంగా చూస్తోంది. ఇటీవ‌ల శ‌శిక‌ళ జైలు జీవితం అనుభ‌వించి విడుద‌లైన సంద‌ర్భంగా త‌మిళ‌నాడులో చిన్న‌మ్మ వ‌ర్గీయులు, అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. అయితే శ‌శిక‌ళ జైలు నుంచి విడుద‌ల వెంట‌నే అస్వ‌స్థ‌త‌కు గుర‌వ్వ‌డంతో ప్ర‌స్తుతం బెంగుళూరులోనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఈ నెల 7వ తేదీన త‌మిళ‌నాడులో అడుగు పెట్ట‌నున్నారు. అనంత‌రం మాజీ ముఖ్య‌మంత్రి, శ‌శిక‌ళ స్నేహితురాలైన‌ […]

Continue Reading