Red Sandal Wood Smuggling : పెద్ద ఎత్తున ఎర్ర చందనం స్మగ్లింగ్ | Chittoor today news
ఎట్టకేలకు పట్టుకున్న చిత్తూరు పోలీసులు Red Sandal Wood Smuggling : Chittoor : చిత్తూరు జిల్లాలో ఎర్ర చందనం దుంగల స్మగ్లింగ్ వ్యాపారం భారీ ఎత్తున జరుగుతోంది. ఈ కమ్రంలో పోలీసులు శనివారం చేపట్టిన తనిఖీలో సుమారు రూ.2 కోట్ల విలువైన ఎర్ర చందనం(Red Sandal Wood) దుంగలు బయట పడ్డాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లాలో ఎర్ర చందనం(Red Sandal Wood) […]
Continue Reading