Red Sandalwood : ఎర్ర చందనం స్మగ్లర్లు అరెస్టు | Tirupati Forest Department
Red Sandalwood : ఎర్ర చందనం స్మగ్లర్లు అరెస్టు | Tirupati Forest Department Red Sandalwood : తిరుపతిలోని ఎర్ర చందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ కర్నూలు జిల్లాలోని కొలిమిగుండ్ల మండలంలోని రవాణా చేస్తున్న 12 ఎర్ర చందనం(Red Sandalwood) దుంగలను మంగళవారం తెల్లవారుజామున స్వాధీనం చేసుకున్నారు. వీటిని మోసుకొని వస్తున్న నలుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. అనంతపురం రేంజ్ డిఐజి కాంతి రాణా టాటా ఆదేశాల మేరకు డీఎస్పీలు […]
Continue Reading