Korowai tribe people

Korowai tribe people ||మ‌నిషి మాంసం తినే తెగ గురించి తెలుసా? || కొరోవాయి తెగ‌

Korowai tribe people: ఈ భూమ్మీద ప్ర‌పంచంలోనే అతి భ‌యంక‌ర‌మైన తెగ‌ల జ‌నాభా ఇప్ప‌టికీ ఉన్నారు. వారు మ‌న‌లాంటి బాహ్య ప్ర‌పంచ‌పు మ‌నుషుల‌తో ఎటువంటి సంబంధం లేకుండా జీవిస్తున్నారు. అలాంటి తెగ‌ల వారిని క‌లుద్దామ‌ని వెళ్లిన ఎంతో మంది ప్రాణాల‌తో బ‌య‌ట‌కు రాలేదు. వారి జీవ‌న శైలి, ఆచారాలు ఒక్క‌సారి ప‌రిశీలిస్తే ఒళ్లు గ‌గుర్బుపొడిచే ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెలుగు లోకి వ‌చ్చాయి. వారు న‌ర‌మాంస భ‌క్ష‌కులు కూడా. వారి తెగ‌కు సంబంధం లేకుండా ఉన్న‌ ఎదుట వ్య‌క్తి […]

Continue Reading