Police Checking : బొలెరో వాహన డ్రైవర్‌పై అమానుష ప్రవర్తన
Police Checking : Sangareddy : ఆపమన్న చోట ఆపకుండా..కాస్త పక్కకు ఆపి నందుకు బొలెరో వాహనం డ్రైవర్‌పై పోలీసులు అమానుషంగా ప్రవర్తించిన తీరుపై ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల ప్రకారం. సదాశివపేటకు చెందిన వాజిద్ బొలేరో వాహనం నడుపుతుంటాడు. సింగూరుకు కిరాయికి వెళ్తుండగా అయ్యప్ప స్వామి గుడి వద్ద పోలీసులు వాహనాల తనిఖీ(Police Checking) చేస్తున్నారు. ప్రధాన రహదారి కావడంతో సడెన్‌గా పోలీసులు రావడంతో […]
Continue Reading