Grama Valentry Contest Sarpanch in Anantapur | స‌ర్పంచ్‌గా పోటీ చేస్తున్న మ‌హిళా వాలంటీర్‌

Grama Valentry Contest Sarpanch in Anantapur | స‌ర్పంచ్‌గా పోటీ చేస్తున్న మ‌హిళా వాలంటీర్‌Anantapur : అనంతపురం జిల్లాలో మ‌హిళా వాలంటీర్ పంచాయ‌తీ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగారు. రాప్తాడు నియోజ‌క‌ వ‌ర్గంలోని ప్ర‌స‌న్నాయ‌న‌ప‌ల్లి పంచాయ‌తీ స‌ర్పంచ్ అభ్య‌ర్థిగా స‌త్య‌వ‌తి పోటీ చేస్తున్నారు. ఆమె డిగ్రీ పూర్తి చేశారు. ప్ర‌స‌న్నాయ‌ప‌ల్లి గ్రామంలో వాలంటీర్ గా విధుల‌కు నిర్వ‌ర్తిస్తూ ప్ర‌భుత్వ ప‌థ‌కాలు నిరుపేద‌ల‌కు అందించే కు స‌హాయ‌ప‌డ్డారు. ఆమె సేవ‌ల‌ను గుర్తించిన మండ‌ల స్థాయి అధికారులు ఉత్త‌మ మండ‌ల […]

Continue Reading