Myanmar update : మయన్మార్ లో ఆగని నిరసనలు! నిర్భంధంలోనే సూచీ!
Myanmar update : Myanmar: భారత్ పొరుగు దేశం మయన్మార్ లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 1న సైనిక కుట్ర తర్వాత నిర్భంధానికి గురైన పౌర నేత ఆంగ్‌సాన్ సూచీ తాజాగా వీడియోలో కనిపించారు. ఓ వీడియో ద్వారా కోర్టుకు హాజరయ్యారని ఆమె తరపు న్యాయవాదులు తెలిపారు. సైనికులు నిర్భంధించిన తర్వాత ఆమె తొలిసారి కనిపించారు. అయితే ఆరోగ్యంగానే ఉన్నట్లు కనిపించారు. సైనిక కుట్రకు వ్యతిరేకంగా గత ఆదివారం జరిగిన పెద్ద ఎత్తున్న నిరసన ప్రదర్శన కార్యక్రమంలో […]
Continue Reading