RS Praveen Kumar: నెలలో ఆర్.ఎస్ ప్రవీణ్ రాజకీయ ప్రయాణం ఎలా ఉందంటే?
RS Praveen Kumar: మాజీ ఐపిఎస్ అధికారి ప్రస్తుతం బిఎస్పీ నేత ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి బుధవారానికి నెల పూర్తయ్యింది. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ తన Twitter ఖాతాలో …ఉద్యోగాన్ని వదిలేసి నల్గొండలో లక్షలాది మంది సాక్షిగా బీఎస్పీలో చేరి నేటికి సరిగ్గా నెల పూర్తయ్యింది. సమయం ఎట్లా గడిచిపోతోందో? .. అంటూ ట్వీట్ చేశారు. ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar)తన ఐపిఎస్ పదవిలో ఉన్నప్పుడు ఎలా […]
పూర్తి సమాచారం కోసం..