Bus Tempo Accident: ఈనాడు ఆఫీసు వ‌ద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం!

Bus Tempo Accident

Bus Tempo Accident: తిరుప‌తి జిల్లా పాకాల మండ‌లం నేండ్ర‌గుంట ఈనాడు ఆఫీసు వ‌ద్ద బుధ‌వారం రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. క‌ర్ణాట‌క నుండి వ‌స్తున్న ఆర్టీసీ Bus ను త‌మిళ‌నాడుకు చెందిన Tempo వాహ‌నం వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో 13 మందికి గాయాలు అయ్యాయి. వివ‌రాల్లోకి వెళితే.. పాకాల సిఐ రాజ‌శేఖ‌ర్ ఎస్సై రామ‌కృష్ణ విష‌యం తెలుసుకుని త‌మ సిబ్బందితో ప్ర‌మాద స్థ‌లానికి చేరుకున్నారు. వెంట‌నే క్ష‌త‌గాత్రుల‌ను ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. … Read more

road accidents: చిత్తూరు-అన్న‌మ‌య్య జిల్లాలో రోడ్డు ప్ర‌మాదాలు!

road accidents

road accidents | చిత్తూరు-అన్న‌మ‌య్య జిల్లాల్లో గురువారం జ‌రిగిన వేర్వేరు రోడ్డు ప్ర‌మాదాల్లో ప‌లువురి గాయ‌ప‌డ‌గా ఇద్ద‌రు మృతి చెందారు. ఈ ప్ర‌మాదాల్లో గాయ‌ప‌డిన వారిని ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించారు. ఆగివున్న లారీని కారు ఢీకొట్టిన ప్ర‌మాదంలో ఒక‌రు, లారీ కింద‌కు దూసుకెళ్లి ఒక విద్యార్థిని మృతి చెందారు. road accidents: ఆగివున్న Larryని ఢీకొన్న Car ఆగివున్న లారీని కారు ఢీకొట్టిన సంఘ‌ట‌న‌లో ఒక‌రు మృతి చెంద‌గా ఆరుగురి గాయాలు అయ్యాయి. చిత్తూరు జిల్లా నాయుడుపేట‌- పూత‌ల‌ప‌ట్టు … Read more

Somayajulapalli Road accident: రోడ్డు ప్ర‌మాదంలో 11 టీచ‌ర్ల‌కు గాయాలు

Somayajulapalli Road accident

Somayajulapalli Road accident | రోడ్డు ప్రమాదంలో 11 మంది టీచ‌ర్లు గాయ‌ప‌డిన సంఘ‌ట‌న క‌ర్నూలు జిల్లాలో సోమ‌వారం చోటు చేసుకుంది. క‌ర్నూలు నుండి నంద్యాల‌కు Toofan వాహ‌నంలో టీచ‌ర్లు ప్ర‌యాణిస్తుండ‌గా ఓర్వ‌క‌ల్ మండ‌లం సోమ‌యాజుల ప‌ల్లె ఘాట్ రోడ్డు (Somayajulapalli Road accident)వ‌ద్ద టైర్ ప‌గిలింది. దీంతో తుఫాన్ వాహ‌నం బోల్తా కొట్టింది. ఈ ప్ర‌మాదంలో 11 మంది టీచ‌ర్ల‌కు గాయాలు అయ్యాయి. ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వారిని స్థానిక ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌రలించారు. విష‌మంగా ఉన్న‌వారిని … Read more

Sri Medha jr college: రోడ్డు ప్ర‌మాదంలో ప్రిన్సిపాల్ మృతి..మ‌ర‌ణాన్ని ముందే ప‌సిగ‌ట్టిన డ్రైవ‌ర్‌!

Sri Medha jr college

Sri Medha jr college | రోడ్డు ప్ర‌మాదంలో ప్రిన్సిపాల్ మృతి చెందిన సంఘ‌ట‌న చిత్తూరు జిల్లా బాక‌రాపేట ఘాట్ రోడ్డులో శుక్ర‌వారం చోటు చేసుకుంది. పీలేరులో ఉన్న శ్రీ మేధ జూనియ‌ర్ కాలేజీ (Sri Medha jr college) ప్రిన్సిపాల్ బాల‌కృష్ణ సాయంత్రం ద్విచ‌క్ర వాహంన‌పై తిరుప‌తి నుండి పీలురు వెళుతున్నారు. ఈ క్ర‌మంలో త‌న ద్విచ‌క్ర వాహ‌నాన్ని కారీ ఢీకొంది. ఈ ప్ర‌మాదంలో తీవ్రంగా గాయప‌డ్డ ప్రిన్సిపాల్ బాల‌కృష్ణ ను తిరుప‌తి రుయా ఆస్ప‌త్రికి … Read more

Road Accident in Tiruvuru: తిరువూరులో రోడ్డు ప్ర‌మాదం లారీని ఢీకొన్న బొలెరో!

Road Accident in Tiruvuru

Road Accident in Tiruvuru | కృష్ణా జిల్లా తిరువూరు శివారులో అర్ధ‌రాత్రి ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. తిరువూరు- విజ‌య‌వాడ వెళ్లే జాతీయ ర‌హ‌దారిపై అర్థ‌రాత్రి ఓ లారిని వెనుక నుంచి బొలేరో వాహ‌నం ఢీ కంది. ఈ ప్ర‌మాదంలో బొలెరో వాహ‌నంలో ప్ర‌యాణిస్తున్న 14 మంది ప్ర‌యాణికులు గాయ‌ప‌డ్డారు. న‌లుగురికి తీవ్ర గాయాలు కాగా మ‌రికొంత మందికి చిన్న పాటి గాయాలు (Road Accident in Tiruvuru)అయ్యాయి. క్ష‌త‌గాత్రుల‌ను మెరుగైన చికిత్స కోసం … Read more

Road Accident in Chinthakommadinne: ఇంటిముందు కూర్చున్న వారిపై దూసుకొచ్చిన వాహ‌నం న‌లుగురి మృతి

Road Accident, Chinthakommadinne,

Road Accident in Chinthakommadinne | క‌డ‌ప జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. జిల్లాలోని చింత‌కొమ్మ‌దిన్నె(Chinthakommadinne) మండ‌లంలోని మ‌ద్దిమ‌డుగు(Maddimadugu) స‌మీపంలో బుధ‌వారం జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో న‌లుగురు మృతి చెందారు. ఇంటి ముందు కూర్చున్న వారిపైకి అతి వేగంగా ఓ వాహ‌నం దూసుకొచ్చింది. ఈ ప్ర‌మాదం(Road Accident)లో న‌లుగురు మృతి చెంద‌గా, మ‌రో ఇద్ద‌రికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులు అబ్బులు, కొండ‌య్య‌, దేవి, ల‌క్ష్మీదేవిగా గుర్తించారు. ప్ర‌మాదానికి కార‌ణ‌మైన‌ది నేష‌న‌ల్ హైవే రోడ్డు … Read more