Ritika Phogat Suicide : రెజ్లింగ్ క్రీడాకారిణి రితికా ఫోగాట్ ఆత్మహత్య
Ritika Phogat Suicide : Haryana : భారత దేశ ప్రముఖ రెజ్లర్లు గీతా ఫోగాట్ , బబితా ఫోగాట్ కజిన్ సిస్టర్ రితికా ఫోగాట్ ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ దురదృష్టకర ఘటన యావత్తు ప్రపంచ రెజ్లింగ్ అభిమానులను, క్రీడాకారులను కలిచివేసింది. భరత్పూర్లో బుధవారం జరిగిన ఓ టోర్నీ ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయింది. దీంతో ఓడిపోయానన్న బాధతో తీవ్ర మనస్థాపం చెంది ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. రితికా ఫోగాట్ వయస్సు 17 సంవత్సరాలు, […]
Continue Reading