grama ward Sachivalayam : రెవెన్యూ చేతికి సచివాలయం వ్యవస్థ పగ్గాలు
grama ward Sachivalayam : సచివాలయ వ్యవస్థలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి చర్యలు ప్రారంభించింది. ఇకపై సచివాలయ పరిపాలన పర్యవేక్షణ బాధ్యత ఆర్డిఓ, తహశీల్దార్లదే నని ప్రభుత్వం స్పష్టం చేసింది. సచివాలయ డిడిఓలు పంచాయతీ సెక్రటరీలను తొలగించి విఆర్వోలకు అధికార పగ్గాలు అప్పగిస్తూ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధంగా గ్రామ సచివాలయం వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సీఎం వైఎస్ జగన్మోహన్ […]
Continue Reading