Revanth Reddy Padayatra : అన్నకు చెప్పులు తెచ్చిన చెల్లెలు! వైరల్ అవుతున్న వీడియో!
Revanth Reddy Padayatra : తెలంగాణ రాష్ట్రంలో ‘రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర’ చేస్తున్న ఎంపీ రేవంత్ రెడ్డికి ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుంది. ఒక్కప్పుడు దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి, డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎలా పాదయాత్ర చేసి జనాకర్షణ పొందారో అదే విధంగా రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో రైతుల సమస్యలపైనా, ప్రజల సమస్యలపైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పాదయాత్రకు పూనుకున్నారు. రేవంత్ […]
Continue Reading