blackmail

blackmail : బ్లాక్ మెయిల్‌కు పాల్ప‌డిన మాజీ విలేఖ‌రి అరెస్టు

blackmail :Eluru: బ్లాక్‌మెయిల్‌, ల్యాండ్ సెటిల్మెంట్ కేసుల‌లో ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక మాజీ విలేఖ‌రి డి.బాలాజీ ని అరెస్టు చేసిన‌ట్టు ఏలూరు డిఎస్పీ దిలీప్ కుమార్ తెలిపారు. ఏలూరు రూర‌ల్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని డీఎస్పీ విలేక‌ర్ల స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశంలో వారు మాట్లాడుతూ..ఏలూరు రూర‌ల్ ఎస్సై చావా సురేష్‌పై దాడి చేసిన ఘ‌ట‌న‌లో మాజీ విలేఖ‌రి డి.బాలాజీ ని అరెస్టు చేసిన‌ట్టు పేర్కొన్నారు. విచార‌ణ‌లో భాగంగా బాలాజీ ఫోన్ డేటా ప‌రిశీలిస్తే..వ్య‌భిచారం, క్రికెట్ బెట్టింగ్‌, […]

Continue Reading