Razole Constituency : పంచాయతీ ఎన్నికల్లో జనసేనాకు టిడిపి మద్దతు!
Razole Constituency : పంచాయతీ ఎన్నికల్లో జనసేనాకు టిడిపి మద్దతు! Razole: తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం మగటపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ జనసేనకు మద్దతు ప్రకటించింది. జనసేన నాయకులు బొలిశెట్టి జగదీష్ సతీమణి పద్మావతి ఈ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ గ్రామంలో టిడిపి అభ్యర్థిని పోటీకి నిలపకుండా జనసేన అభ్యర్థికి రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి, జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ నామ రాంబాబు మద్దతు ప్రకటించారు. ఈ […]
Continue Reading