Red Sandalwood Case : 8 ఎర్రచందనం దుంగలు పట్టివేత
Red Sandalwood Case : Kadapa : రాయచోటి రేంజ్ అటవీ శాఖ పరిధిలోని మురళీకృష్ణ ఫారెస్ట్ రేంజర్ ఆధ్వర్యంలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి వంగిమల్ల సెక్షన్‌లోని గడికోట బీట్ నందు కూంబింగ్ నిర్వహించారు. ఈ కూంబింగ్‌లో 8 ఎర్ర చందనం దుంగలను పట్టుకున్నారు. వాటిని తరలిస్తున్న తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా అణయికట్ తాలూకా కట్టిపట్టు గ్రామానికి చెందిన వేలూరు కు చెందిన స్వామినాథన్ ను అదుపులోకి […]
Continue Reading