Harassment by Financiers

Harassment by Financiers : ఫైనాన్షియ‌ర్ల వేధింపులు తాళ‌లేక యువ‌కుడు ఆత్మ‌హ‌త్య

తూర్పుగోదావ‌రి జిల్లాలో చోటుచేసుకున్న ఘ‌ట‌న Harassment by Financiers : Ravulapalem : ఫైనాన్షియ‌ర్ల వేధింపులు తాళ‌లేక ఓ యువ‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ సంఘ‌ట‌న తూర్పుగోదావ‌రి జిల్లా కొత్త‌పేట నియోజ‌క‌వ‌ర్గం రావుల‌పాలెం సెంట‌ర్‌లోని చోటు చేసుకుంది. ఒక ఫైనాన్స్ దుకాణం ఎదుట ఓ యువ‌కుడు మృతి చెంది ఉండ‌టంతో స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. సిఐ వి.కృష్ణ‌, ఎస్సై పి.బుజ్జిబాబు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని వివ‌రాలు సేక‌రిస్తున్నారు. మృతుడు కొత్త‌పేట మండ‌లం మోడేకుర్రుకు చెందిన చింత‌ప‌ల్లి […]

Continue Reading