Rani Soyamoyi’s character: ‘మేకప్ వేసుకోని కలెక్టర్’ రాణి సోయమోయి కథ కల్పితమే!
Rani Soyamoyi’s character మేకప్ వేసుకోని కలెక్టర్ గురించి ప్రచారం అవుతున్న స్టోరీ ఫేక్ అంట. జార్ఘండ్కు చెందిన రాణి సోయమోయి అనే ఐఏఎస్ అధికారి ప్రపంచంలోనే ఎక్కడా లేరంట. కేవలం ఈ స్టోరీ, ఆమె పేరుతో ఓ మలయాళి రచియిత కల్పించిన రచన అంట. కానీ ఈ స్టోరీ ప్రతి ఒక్కర్నీ ఆకట్టుకుంటోంది. కొద్ది రోజులుగా రాణి సోయమోయి కథ బాగా వైరల్(Rani Soyamoyi’s character) అయ్యింది. కథ నేపథ్యం ఎలా ఉందంటే మలప్పురం జిల్లాలో […]
పూర్తి సమాచారం కోసం..