Fight Master Ram Lakshman Biography | Stunt Masters | Success Mantra | ఫైటర్స్ రామ్-లక్ష్మణ్ బయోగ్రఫీ
“చదువుకోక పోవడం వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయో, ఎన్ని అవమానాలు పడ్డామో మా జీవితంలో తెలిసింది. జీవితంలో ఏదైనా సాధించాలంటే కొన్నింటిని త్యాగం చేయాలి. ప్రపంచంలో అన్నీ తెలిసిన వారు ఇప్పటి వరకు ఎవ్వరూ లేరు. మేము నిరంతరం తెలుసుకోవాలనే ప్రయత్నిస్తాం. మా జీవితాన్ని ఒక బండరాయి మలుపు తిప్పింది. 20 ఏళ్లుగా చెప్పులు లేకుండా తిరిగాం. మా నాన్న చేసిన తప్పుకు మా కుటుంబం ఊరి నుండి వెలేశారు. పిల్లలు చదువుకోవడానికి అటు వెళితే, మేము […]
Continue Reading