puvvada

Teenmar Mallanna Case: తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై మంత్రి పువ్వాడ ఫిర్యాదు..నాపై అన్నీ అస‌త్య ఆరోప‌ణ‌లు అంటున్న మంత్రి

Teenmar Mallanna Case

Teenmar Mallanna Case | క్యూ న్యూస్ అధినేత, శ‌నార్తి తెలంగాణ దిన‌ప‌త్రిక నిర్వాహ‌కులు చింత‌పండు న‌వీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై కేసు న‌మోదు అయ్యింది. ఈ కేసును తెలంగాణ ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమార్ పెట్టారు. తీన్మార్ మ‌ల్ల‌న్న త‌న ఛానెల్‌, Paper ద్వారా త‌న‌పై అస‌త్య ప్ర‌చారాలు చేస్తున్నార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. క్యూ న్యూస్‌, Shanarthi Telangana దిన‌ప‌త్రిక‌లో క‌బ్జాల పేరిట ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమార్‌పైన అవాస్త‌వ క‌థ‌నాలు …

Teenmar Mallanna Case: తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై మంత్రి పువ్వాడ ఫిర్యాదు..నాపై అన్నీ అస‌త్య ఆరోప‌ణ‌లు అంటున్న మంత్రి Read More »

Gayatri Ravi: Khammamలో ఘనంగా గాయత్రి రవి పుట్టిన రోజు వేడుకలు

Gayatri Ravi

Gayatri Ravi ఖమ్మం: టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వద్దిరాజు రవిచంద్ర పుట్టిన రోజు వేడుకలు ఖమ్మంలోని ఆయన నివాసంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాతా మధులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖుల మధ్య ఆయన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులు మంత్రి పువ్వాడ, గాయత్రి రవి లను భారీ గజ మాలతో సత్కరించారు. తలసేమియా రోగుల కోసం అభిమానులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని …

Gayatri Ravi: Khammamలో ఘనంగా గాయత్రి రవి పుట్టిన రోజు వేడుకలు Read More »

minister puvvada: పండంటి బిడ్డ‌ను ఎత్తుకొని ఆనంద ప‌డ్డ మంత్రి పువ్వాడ‌..!

minister puvvada

minister puvvadaఖ‌మ్మం: ఖ‌మ్మం జిల్లా ప్ర‌ధాన ఆసుప‌త్రిలో ఒక అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ కాన్పు అయితే చూడ‌టానికి రావ‌డం ఆనందంగా ఉంద‌ని మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమార్ అన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌కు ఇస్తున్న ప్రాధాన్య‌తకు ఇంత‌క‌న్నా నిద‌ర్శ‌నం ఏముంటుంద‌ని హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ‘ఇది క‌దా కేసీఆర్ పాల‌న అంటే..! ఇది క‌దా మ‌నం సాధించుకున్న తెలంగాణ అంటే’..అంటూ కితాబు (minister puvvada) ఇచ్చారు. జిల్లా ప్ర‌ధాన ఆసుప‌త్రిలో కాన్పు అయిన అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ స్నేహ‌ల‌త ను …

minister puvvada: పండంటి బిడ్డ‌ను ఎత్తుకొని ఆనంద ప‌డ్డ మంత్రి పువ్వాడ‌..! Read More »