Teenmar Mallanna Case: తీన్మార్ మల్లన్నపై మంత్రి పువ్వాడ ఫిర్యాదు..నాపై అన్నీ అసత్య ఆరోపణలు అంటున్న మంత్రి
Teenmar Mallanna Case | క్యూ న్యూస్ అధినేత, శనార్తి తెలంగాణ దినపత్రిక నిర్వాహకులు చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసును తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పెట్టారు. తీన్మార్ మల్లన్న తన ఛానెల్, Paper ద్వారా తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. క్యూ న్యూస్, Shanarthi Telangana దినపత్రికలో కబ్జాల పేరిట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌పైన అవాస్తవ కథనాలు …