Madanapalle అక్కాచెల్లెళ్ల హ‌త్య : విస్తుపోయే విష‌యాలు ఒక్కొక్క‌టి వెలుగులోకి!

Madanapalle అక్కాచెల్లెళ్ల హ‌త్య : విస్తుపోయే విష‌యాలు ఒక్కొక్క‌టి వెలుగులోకి!Madanapalle: తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం రేపిన చిత్తూరు జిల్లా మ‌దన‌ప‌ల్లె అక్కాచెల్లెళ్ల హ‌త్య‌(అలేఖ్య‌, దివ్య‌)  కేసులో విస్తుపోయే విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. మూఢ భ‌క్తితో ఇద్ద‌రు కూతుళ్ల‌ను డంబెల్‌తో అతి కిరాత‌కంగా కొట్టి చంపేసిన త‌ల్లీ ప‌ద్మ‌జ ఆ త‌ర్వ‌త పెద్ద కుమార్తె అలేఖ్య‌(27) నాలుక‌ను కోసి తినేసింది. ఈ విష‌యాన్ని ప‌ద్మ‌జ భ‌ర్త పురుషోత్తం నాయుడు డాక్ట‌ర్ల‌కు చెప్పిన‌ట్టు తెలుస్తోంది. పోస్టుమార్టం నివేదిక వ‌చ్చాక మాత్రం […]

Continue Reading