Corruption

Corruption : ఆఖ‌రికి సైనికుడి వ‌ద్ద కూడా లంచమా..చివ‌రికి?

Corruption : అవినీతి రాజ్యమేలుతున్న కొద్దీ సామాన్యుడు ప్ర‌భుత్వాల‌పై న‌మ్మ‌కం కోల్పోయే ప‌రిస్థితి వ‌స్తుంది. వేల‌కు వేలు, ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు జీతాలు తీసుకుంటున్న ప్ర‌భుత్వ అధికారుల్లో కొద్ది మంది అధికారులు ఎంచుకునే త‌ప్పుడు మార్గాలు అటు ప్ర‌జ‌ల్లోనూ, ఇటు స‌మాజంలోని నిజాయ‌తీగ‌ల అధికారి సేవ‌లు అడుగంటిపోతున్నాయి. లంచం తీసుకుంటే నేరం అని ప్ర‌గ‌ల్భాలు ప‌లికే కొంత మంది అధికారులు ఇలా చాటుమాటున ఎంత ఇస్తావు? అని అడిగి వారి చేసే వృత్తికే మ‌చ్చ తెస్తున్నారు కొంద‌రు అవినీతి(Corruption) […]

Continue Reading