SBI Cheque : హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి రూ.30 లక్షల SBI Cheque అందజేత
SBI Cheque : హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి రూ.30 లక్షల SBI Cheque అందజేత SBI Cheque : ప్రమాదవశాత్తు మరణించిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి తిరుపతి ఎస్పీ సిహెచ్ వెంకట అప్పల నాయుడు మంగళవారం రూ.30 లక్షల SBI Cheque ను అందజేశారు. తిరుపతి పరిధిలోని తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించిన హెడ్ కానిస్టేబుల్ (1197) టి. దానయ్య గతేడాది జూలై నెలలో తిరుపతి భవానీ నగర్ ప్రాంతంలో ఉన్న కన్సల్టెన్సీ ఆఫీస్ […]
Continue Reading