Village Jurnalist : గ్రామీణ ‘కలం’ గళం వినేవారు లేరా?
గ్రామీణ విలేఖరులు పరిస్థితి అగమ్యగోచరంప్రతి విలేఖరి వెనుక ఎన్నో బాధలు , కన్నీళ్లు!ప్రభుత్వాలు మారిన విలేఖరుల బతుకులు మారవా? Village Jurnalist : దేశం ఒక వైపు 75 సంవత్సరాల స్వాతంత్య్ర ఉత్సవాలు జరుపుకుంటుంటే ఈ నాటికి కనీస వేతనం లేకుండా పనిచేస్తున్న ఒకే ఒక వర్గం గ్రామీణ పాత్రికేయ వర్గం, రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో వేలాది మంది విలేఖరులు అర్ధాకలితో జీవితాలను గడుపుతున్నారు. కార్పెంటర్, టైలర్, ప్లంబర్, తాపీ పనివారు ఇలా ప్రతి ఒక్కరూ […]
Continue Reading