National Savings Monthly Income Account(MIS): పోస్ట్ ఆఫీసు మంత్లీ ఇన్కం స్కీం గురించి తెలుసుకోండి!
National Savings Monthly Income Account(MIS): చేతిలో డబ్బు ఉందా? దానిని ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా? అయితే దగ్గరలో ఉన్న మీ గ్రామంలోనో, మీ మండలంలోనూ పోస్టు ఆఫీసును సంప్రదించండి. అక్కడ పోస్టు ఆఫీసులో మంత్లీ ఇన్కం స్కీం ఉంటుంది. పోస్టు ఆఫీసు అధికారులను ఒక్కసారి సంప్రదించి మంత్లీ ఇన్కం స్కీం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. కష్టపడిన డబ్బులను అధిక వడ్డీ ఇస్తామనే సూటూబూటు వేసుకునే పెద్దమనుషులను నమ్మి వారికి కట్టబెట్టడం కన్నా ప్రభుత్వం ఆధ్వర్యంలో […]
Continue Reading