Telangana Political Waar

Telangana Political Waar : మంత్రి ఈట‌ల ఇబ్బందికి కార‌కులెవ్వ‌రు? | minister etela rajender

Telangana Political Waar : మంత్రి ఈట‌ల ఇబ్బందికి కార‌కులెవ్వ‌రు? | minister etela rajender Telangana Political Waar : తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఒక ప్ర‌భుత్వం పోయి మ‌రో ప్ర‌భుత్వం వ‌స్తుంద‌ని వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జ‌లు ఏం కోరుకుంటున్నారో, వారి అవ‌స‌రాలు ఏమి టో తెలుసుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వానికి ఉంటుంద‌ని తెలిపారు. ప‌రిపాలించే ప్ర‌భుత్వానికి మెరిట్ త‌ప్ప‌నిస‌రిగా ఉండాల‌ని ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. తాను […]

Continue Reading
Political Story

Political Story : ఆ పార్టీ ఎందుకు నిల‌దొక్కుకోలేక పోతుంది?

నాడు ఎన్‌టిఆర్ – నేడు జ‌గ‌న్ వ‌ల్లేనా?తెలుగు నాట చెరిపినా చెర‌గ‌ని చ‌రిత్ర ఆ పార్టీ సొంతం! Political Story : ఒక్క‌ప్పుడు ఆ పార్టీ దేశానికి దిశా, నిర్థేశంగా మారింది. దేశ ప్ర‌జ‌ల‌కు ఏం కావాలో చేసింది. దేశ భ‌ద్ర‌త‌కు ఏ నిర్ణ‌యం తీసుకోవాలో తీసుకుంది. ఆ పార్టీ నాయ‌కులు ఒక్క‌ప్పుడు త‌ల‌లో నాలుక‌గా చ‌లామ‌ణి అయ్యారు. వారిని ఎదురించాల‌న్నా ప్ర‌త్య‌ర్థుల‌కు భ‌యం పుట్టేది. అదే భార‌త‌దేశంలో శ‌క్తివంత‌మైన జాతీయ పార్టీ కాంగ్రెస్(Congress)‌. అయితే ప్ర‌పంచంలోని […]

Continue Reading

TPCC: Break For TPCC Chief Post Announcement | Revanth Reddy Political Story|స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌ను త‌ల‌పిస్తోన్న టిపిసిసి పోస్టు!

TPCC: Break For TPCC Chief Post Announcement | Revanth Reddy Political Story|స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌ను త‌ల‌పిస్తోన్న టిపిసిసి పోస్టు! Hyderabad: రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా మారుతుంటాయో ఎవ‌రికీ అర్థం కాదు. కావా ల్సింది ఆశిస్తే, మ‌రింక్కేదో వ‌రిస్తుంది.  ప్ర‌స్తుతం ప‌రిస్థితుల్లో జాతీయ పార్టీలు పార్టీ సిద్ధాంతాల‌కు క‌ట్టుబ‌డి ఉండాలం టూనే రేపు ఎవ‌రు ఉంటారో, వెళ్లిపోతారోన‌నే భ‌యంతో  ఏ నాయ‌కుడు ఏం చేసినా చాలా ఆచీ తూచీ అడుగులు వేస్తూ వారిని బుజ్జ‌గిస్తోంది. కొన్ని […]

Continue Reading