Devil Phobia : దెయ్యం భయ్యం..కాలనీ ఖాళీ చేసిన ప్రజలు
Devil Phobia : దెయ్యం భయ్యం Janagama : ఈ ఆధునిక కాలంలోనూ దెయ్యాల గురించి, మూఢనమ్మకాల గురించి పల్లెటూళ్ల ప్రజలు కథలు కథలుగా ఆలోచిస్తూనే ఉన్నారు. ఏదో చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా, ఎవరైనా చనిపోయినా ఏమాత్రమూ ఆలోచించకుండా చేతబడి చేశారనో, దెయ్యం పట్టిందనో కొందరు అపోహలకు పోయి ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని పోతారం గ్రామంలో వింత సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలో దెయ్యం తిరుగుతుందన్న వదంతులను నమ్ముతోన్న […]
Continue Reading