Poor Peoples

Poor Peoples : క‌రోనా ఎఫెక్ట్ : భార‌త్‌లో 7 కోట్ల‌కు పైగా పెరిగిన పేద‌వారు సంఖ్య

Poor Peoples : New Delhi : భార‌త దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి ఇంకా విల‌య‌తాండ‌వం చేస్తూనే ఉంది. ఈ క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల ఎంతో మంది ప్ర‌జ‌లు(Poor Peoples) ఆర్థికంగా న‌ష్ట‌పోయారు. ఉద్యోగాలు కోల్పోయారు. ప‌ట్ట‌ణాల నుంచి ప‌ల్లెల‌కు వెళ్లారు. క‌రోనా మిగ్చిలిన చేదు జ్ఞాప‌కాలు కొంద‌రి జీవితాల్లో ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. క‌రోనా భార‌త్‌ను వ‌దిలి వెళ్లిపోయేట‌ట్టు క‌నిపించ‌డం లేదు. దేశంలో అనేక రాష్ట్రాల్లో క‌రోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతుం డ‌టంతో జ‌నం […]

Continue Reading