Petrol diesel prices today: పెరుగుతున్న పెట్రోల్ ధరలు.. బండి బయటకు రావడం కష్టమే?
Petrol diesel prices today | ఇప్పటికే పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. బండి బయటకు తీయాలంటేనే భయపడుతున్నారు సామాన్య ప్రజలు. అయితే ఆయిల్ కంపెనీలు కొన ఊపిరిని కూడా తీసే బ్యాడ్ న్యూస్ చెబుతున్నాయి. ఈ మూడు నాలుగు నెలలో ఏ కారణం అయినప్పటికీ పెద్దగా మార్పు ఏమీ లేదు. అలా అని సంతోష పడే లోపే పిడుగు లాంటి వార్త బయటకు వచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలో(Petrol diesel prices today) పెరగనున్నాయట. […]
పూర్తి సమాచారం కోసం..