Sri Lakshmi Tirupatamma Temple : అమ్మవారికి బంగారు హారము బహుకరణ
Sri Lakshmi Tirupatamma Temple : పెనుగంచిప్రోలు(Penuganchiprolu) గ్రామంలో తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాళ్లు మూడు రోజులు వైభవంగా జరిగాయి. అనంతరం పురవీధుల్లో గుండా అమ్మవారి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. బుధవారం హైదరాబాద్కు చెందిన చిన్నం యాగయ్య దంపతులు మరియు తెల్ల మేకల శ్రీను దంపతులు అమ్మవారికి సుమారు రూ.7 లక్షల 84 వేల విలు చేసే బంగారు హారము, నెక్లెస్ , ముక్కెరలను కార్యనిర్వహణాధికారి ఎన్విఎస్న్ మూర్తి అందజేశారు. దాతలకు వేదపండితులచే ఆశీర్వచనం చేపించారు. […]
Continue Reading