పంచాయతీ ఏకగ్రీవాలు: నందిగామ నియోజకవర్గంలో టిడిపి ఖాతాలోకి గోకరాజుపల్లి
పంచాయతీ ఏకగ్రీవాలు: నందిగామ నియోజకవర్గంలో టిడిపి ఖాతాలోకి గోకరాజుపల్లి Nandigama : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ అటు వైస్సార్సీపీలోనూ, ఇటు టిడిపి పార్టీలోనూ ఏకగ్రీవాల మద్దతు కొనసాగుతుంది. కృష్ణాజిల్లా నందిగామ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వీరులుపాడు మండలం గోకరాజు పల్లి పంచాయతీని తెలుగు దేశం పార్టీ సొంతం చేసుకుంది. నియోజకవర్గంలోని తొలి ఏకగ్రీవ పంచాయతీగా గోకరాజుపల్లి గ్రామం టిడిపి కైవసం చేసుకుంది. సర్పంచ్ అభ్యర్థిగా ఉన్న తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు మల్లెల […]
Continue Reading