School Closed : పంజాబ్లో స్కూళ్లు మూత
School Closed : Panjab : కరోనా వైరస్ మరోసారి విజృంభించడంతో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. కరోనా మహమ్మారి వైరస్ వ్యాప్తి కట్టడికి ఇప్పటికే రాష్ట్రంలోని పలుచోట్ల ఆంక్షలు అమలు చేస్తున్న ప్రభుత్వం, ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆంక్షలు అమలు చేయనున్నట్టు సీఎం అమరీందర్ సింగ్ ప్రకటించారు. మార్చి 31 వరకు విద్యా సంస్థలన్నీ మూసివేయనున్నట్టు తెలిపారు. అలాగే, సినిమా థియేటర్లు, షాపింగ్ […]
Continue Reading