Naminations: ఏపీలో నామినేషన్ల జాతర ప్రారంభం
Naminations: ఏపీలో నామినేషన్ల జాతర ప్రారంభంVijayawada: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 168 మండలాలలో గ్రామ పంచాయతీలకు తొలివిడత ఎన్నికలు జరగనున్నాయి. తొలివిడతలో 3249 గ్రామపంచాయతీలకు 32,504 వార్డులకు ఎన్నికలు జరగను న్నాయి. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ నామి నేషన్లు స్వీకరణ జరుగుతుంది. జనరల్ సర్పంచ్ అభ్యర్థులకు రూ.3 వేలు, రిజర్వుడు సర్పంచ్ అభ్యర్థులకు రూ.1500, జనరల్ వార్డు మెంబర్లకు రూ.1500, రిజర్వుడ్ వార్డు మెంబర్లకు రూ.500 డిపాజిట్ చెల్లించాల్సి ఉంది. నామినేషన్ల […]
Continue Reading