50 Sheep killed

50 Sheep killed : రోడ్డు ప్ర‌మాదంలో 50 గొర్రెలు మృతి

50 Sheep killed :Nuzividu: రోడ్డు ప్ర‌మాదంలో 50 గొర్రెలు అక్క‌డికక్క‌డే మృతి చెందిన సంఘ‌ట‌న కృష్ణా జిల్లా నూజివీడు మండ‌లం మీర్జాపురం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. నూజివీడు మండ‌లం సుంకొల్లు గ్రామానికి చెందిన మాగంటి నారాయ‌ణ‌, ఆర్ల వెంక‌టేశ్వ‌ర‌రావు, మాగంటి శ్రీ‌నివాస‌రావు ల‌కు చెందిన 200 గొర్రెల‌ను గుడివాడ వైపు తోలుకు వెళుతున్నారు. ఈ క్ర‌మంలో హ‌నుమాన్ జంక్ష‌న్ నుండి వేగంగా వ‌స్తున్న లారీ గొర్రెల‌పై కి దూసుకెళ్లింది. ఇది గ‌మ‌నించిన గొర్రెల కాప‌రులు లారీని […]

Continue Reading