Nitrogen gas smoke: ముఖానికి కవర్‌తో నైట్రోజన్ గ్యాస్ పీల్చి యువకుడు ఆత్మహత్య
Nitrogen gas smoke: Hyderabad: నైట్రోజన్ గ్యాస్ పీల్చుకుని ఓ యువకుడి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. సైఫాబాద్ పోలీసులు కథనం ప్రకారం..తూర్పు గోదావరి జిల్లా కు చెందిన శివ రామ వర్మ(25) ఫిబ్రవరి 26న మాసబ్ ట్యాంక్‌లోని హైదరాబాద్ హైట్స్ హోటల్ రూంలో దిగాడు. 27న బయటకు వెళ్లి మద్యాహ్నం హోటల్ గదిలోకి వెళ్లి డోర్ లాక్ చేసుకున్నాడు. అతనితోపాటు తెచ్చుకున్న నైట్రోజన్ గ్యాస్(Nitrogen gas) సిలిండర్ పైప్ ను నోట్లో […]
Continue Reading