AP State Election Commissioner : నా పదవి ముగిస్తోంది! కాబట్టి నిర్వహించలేను!
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై నిమ్మగడ్డ రమేష్‌కుమార్ స్పష్టత! AP State Election Commissioner : తన పదవీకాలం పూర్తవ్వడానికి వారం రోజులే ఉంది. కాబట్టి నేను జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించలేను. అంటూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తేల్చి చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 31వ తేదీతో తన పదవీ కాలం పూర్తవుతుందన్నారు. ఈ బాధ్యతలను వేరే వారు నిర్వహిస్తారని చెప్పారు. ప్రస్తుత మున్న పరిస్థితుల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల […]
Continue Reading