Big Breaking: తెలంగాణ రాష్ట్రంలో Night Curfew
Big Breaking: తెలంగాణ రాష్ట్రంలో Night Curfew Night Curfew : కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం రాత్రి నుంచి మే 1వ తేదీ వరకు రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. రాత్రి 8 గంటలకే కార్యాలయాలు, దుకాణాలు, హోటళ్లు మూసివేతకు ప్రభుత్వం ఆదేశించింది. […]
Continue Reading