Virata Parvam Official Teaser

Virata Parvam Official Teaser : దున్నేటోడి వెన్నువిరిచి భూస్వాములు ధ‌నికులైయిరి : విరాట‌ప‌ర్వం

Virata Parvam Official Teaser : సురేష్ ప్రొడ‌క్ష‌న్‌లో వేణు వుడుగుల డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న ఉద్య‌మ చిత్రం Virata Parvam Official Teaser గురువారం విడుద‌లైంది. రాణా ద‌గ్గుబాటి, సాయిప‌ల్ల‌వి, ప్రియ‌మ‌ణి ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను మ‌రింత ఎక్కువ చేశాయి. మావోయిస్టు వీరుడు ర‌వ‌న్న య‌ధార్థ క‌థ అనుసారం వ‌స్తున్న ఈ చిత్రం టీజ‌ర్‌ను మెగాస్టార్ చిరంజీవి ఆవిష్క‌రించారు. అగ్ర‌నేత పాత్ర‌లో హీరో రానా ద‌గ్గుబాటి మావోయిస్టు డ్రెస్‌లో అద‌ర‌గొట్టారు. […]

Continue Reading