Vakeel Saab Pre Release Event | వ‌కీల్ సాబ్ వ‌చ్చేస్తున్నాడు!

Vakeel Saab Pre Release Event | వ‌కీల్ సాబ్ వ‌చ్చేస్తున్నాడు! Vakeel Saab Pre Release Event : ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన వ‌కీల్ సాబ్(Vakeel Saab) ప్రీ రిలీజ్ ఇవెంట్ అభిమానులు సమ‌క్షంలో పెద్ద ఎత్తున జ‌రిగింది.ఈ కార్య‌క్ర‌మంలో సినీ ప్ర‌ముఖులు, ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు, న‌టీన‌టులు మాట్లాడారు. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌ వ‌కీల్ సాబ్(Vakeel Saab) చిత్రంలో ప‌వ‌న్ క‌ళ్యాన్ , శ్రుతిహాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. కీల‌క పాత్ర‌ల్లో నివేదా థామ‌స్‌, […]

Continue Reading