International Flights Latest News in Telugu | అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌పై నిషేధం పొడ‌గింపు

 International Flights Latest News in Telugu | అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌పై నిషేధం పొడ‌గింపుNew Delhi : దేశంలోని క‌రోనా వ్యాప్తి ప్రారంభ‌మైన త‌ర్వాత అంత‌ర్జాతీయ విమాన ప్ర‌యాణాల‌పై కేంద్ర ప్ర‌భుత్వం నిషేధాజ్ఞ‌లు విధిస్తూనే ఉంది. ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితిని స‌మీక్షిస్తూ ఈ నిషేధాన్ని పొడగిస్తూ వ‌స్తోంది. తాజాగా అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌పై నిషేధాన్ని ఫిబ్ర‌వ‌రి 28 వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్టు డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్‌(డీజీసీఏ) ప్ర‌క‌టించింది. అయితే ఈ నిషేధం మాత్రం అన్ని ర‌కాల […]

Continue Reading