New Covid Strain

New Covid Strain : చాప‌కింద నీరులా సెకండ్ స్ట్రెయిన్ ముప్పు!

New Covid Strain :Hyderabad: క‌రోనా మ‌ళ్లీ చెల‌రేగుతోంది. సెకండ్ వే స్ట్రెయిన్ భ‌య‌పెడుతోంది. వ్యాక్సిన్ వేసుకున్నా క‌రోనా మ‌ళ్లీ వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌నం సందిగ్ధంలో ప‌డిపోతున్నారు. రూపం మార్చుకొని పాత ల‌క్ష‌ణాల‌తో పాటు మ‌రికొన్ని కొత్త ల‌క్ష‌ణాల‌తో ప్ర‌జ‌ల‌పై సెకండ్ స్ట్రెయిన్ వైర‌‌స్ తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. ఈ నేప‌థ్యంలో జ‌నం సందిగ్ధంలో ప‌డిపోతున్నారు. మ‌ళ్లీ గ‌తేడాది చీక‌టి గ‌డియ‌లు స‌మీపిస్తాయా? అనే ఆలోచ‌న‌లో ప‌డ్డారు. కానీ ప్ర‌భుత్వాలు మాత్రం ఏమాత్ర‌మూ సీరియ‌స్‌గా తీసుకునే […]

Continue Reading

New COVID Strain : కొత్త స్ట్రెయిన్ల‌తో ముప్పు..అప్ర‌మ‌త్త‌మైన కేంద్రం

New COVID Strain : Delhi: క‌రోనా కొత్త స్ట్రెయిన్లు భార‌త్ ను భ‌య‌పెడుతున్నాయి. ద‌క్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాల్లో పుట్టిన క‌రోనా కొత్త స్ట్రెయిన్లు ఇప్పుడు భార‌త‌దేశంలోనూ ప్ర‌వేశించ‌డంతో కేంద్రం అప్ర‌మ‌త్త‌మైంది. ఇక నుంచి విదేశాల నుంచి భార‌త్‌కు వ‌స్తున్న ప్ర‌యాణీకుల‌కు తాజాగా మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది. కేంద్ర మార్గ‌ద‌ర్శ‌కాల ప్రకారం, విదేశాల నుంచి వ‌స్తున్న ప్ర‌యాణీకులు ప్ర‌యాణానికి 72 గంట‌ల ముందుగా చేయించుకున్న క‌రోనా ఆర్టీ -పీసాఆర్ టెస్ట్ నెగిటివ్ రిపోర్ట్ ను ఎయిర్ సువిదా […]

Continue Reading