Samantha divorce rumours: రూమ‌ర్ల‌కు చెక్ పెట్టిన యువ క‌పుల్స్‌!

Samantha divorce rumours

టాలీవుడ్ బ్యూటిఫుల్ స్టార్ క‌పూల్స్‌ల‌లో అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత జంట ఒక‌టి. వీరిద్ద‌రి జోడీని అభిమానించేవారి సంఖ్య ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అయితే కొద్ది రోజులుగా వీరి వైవాహిక జీవితం గురించి అనేక రూమ‌ర్స్ నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతున్న విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రి మ‌ధ్య విబేధాలు త‌లెత్తాయ‌ని, త్వ‌ర‌లోనే వీరిద్ద‌రు విడాకులు తీసుకోబోతున్నారంటూ సోష‌ల్ మీడియాలో వ‌రుస క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. ఇక ఈ మ‌ధ్య స‌మంత ఒంటరిగానే గోవా ట్రిప్ వెళ్ల‌డం, సోష‌ల్ … Read more