Neem Tree Plant : చెట్టును నరికినందుకు రూ.67 వేలు జరిమానా..ఫిర్యాదు ఎవరు చేశారో తెలుసా!
Neem Tree Plant :Hyderabad: ‘మొక్కలను నాటండి, చెట్లని నరకొద్దు..’అంటూ ప్రభుత్వాలు భారీ కార్యక్రమాలు చేపడతున్నాయి.చెట్లు ఉండటం వల్లే కాస్త స్వేచ్ఛమైన గాలిని మనం అందరం పీల్చుకుంటున్నాం. ఈ ఆధునిక పోకడ వచ్చినప్పటి నుంచి భూ తల్లి పచ్చగా ఉండాల్సింది పోయి, కాంక్రీటు బరువులతో కకా వికలమవుతున్న విషయం చెట్ల ప్రియులు అప్పుడప్పుడు ఉపన్యాసాలలో చెబుతూనే ఉంటారు. ఎవరు చెప్పినా, చెప్పకపోయినా మాత్రం చెట్ల వల్ల మనకు ఉపయోగమే తప్ప ఎలాంటి హానీ లేదు. కాలానుగుణంగా మారుతున్న […]
Continue Reading