Ramnath kovind speech

Ramnath kovind speech: భార‌త ప్ర‌జాస్వామ్యాన్ని ప్రపంచ దేశాలు కీర్తిస్తున్నాయి

Ramnath kovind speech న్యూఢిల్లీ: భార‌త‌దేశంలో మ‌న ప్ర‌జాస్వామ్యాన్ని ప్ర‌పంచ దేశాలు కీర్తిస్తున్నాయ‌ని రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. బుధ‌వారం దేశ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు సంద‌ర్భంగా జాతిని ఉద్దేశించి వారు మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి(బుధ‌వారం) దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి(Ramnath kovind speech) ప్ర‌సంగించారు. వారి త్యాగాల‌ను గుర్తు చేసుకోవాలి! దేశం కోసం ఎంతో మంది స్వాంతంత్య్ర స‌మ‌ర యోధుల పోరాటాన్ని ఈ సంద‌ర్భంగా ప్ర‌తి ఒక్క‌రం గుర్తు చేసుకోవాల‌న్నారు. మ‌న ప్ర‌జాస్వామ్యాన్ని ప్ర‌పంచ దేశాలు కీర్తిస్తున్నాయ‌ని కొనియాడారు. […]

పూర్తి స‌మాచారం కోసం..
s 400 missile system

s 400 missile system: పంజాబ్‌లోని వైమానిక స్థావ‌రం- చైనాకు, పాకిస్థాన్‌కు చుక్క‌లే!

s 400 missile system ఢిల్లీ: భార‌త ప్ర‌భుత్వం ర‌ష్యా దేశం నుంచి కొనుగోలు చేసి అత్యాధునిక క్షిప‌ణి వ్య‌వ‌స్థ ఎస్‌-400 రెజిమెంట్‌ను దేశంలోని పంజాబ్‌లోని వైమానిక స్థావ‌రంలో ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు భార‌త సైన్యం తాజాగా ప్ర‌క‌టించింది. 2022 ఫిబ్ర‌వ‌రి నెల‌లోగా ఈ అధునాత‌న క్షిప‌ణి వ్య‌వ‌స్థ‌ను అందుబాటులోకి తీసుకురానున్న‌ట్టు తెలిపింది. ఎస్‌-400 క్షిపణి(s-400) ఏర్పాటు ప్ర‌క్రియ ప్రారంభ‌మైంద‌ని పేర్కొంది. క్షిప‌ణి విడి భాగాలు త‌ర‌లింపు ఈ ఎస్‌-400 (s-400) క్షిప‌ణి యొక్క అతి ముఖ్య‌మైన విడి […]

పూర్తి స‌మాచారం కోసం..
CDS Gen Bipin Rawat

CDS Gen Bipin Rawat: ఆస‌క్తిక‌రంగా మారిన 17 తుపాకుల వంద‌నం.. రావ‌త్ అంత్య‌క్రియ‌ల్లో 800 మంది స‌ర్వీస్ సిబ్బంది

CDS Gen Bipin Rawat న్యూఢిల్లీ: త‌మిళ‌నాడు రాష్ట్రంలో దుర‌దృష్ట‌వ‌శాత్తు హెలికాఫ్ట‌ర్ ప్ర‌మాదంలో క‌న్ను మూసిన భార‌త మొద‌టి సీడిఎస్ బిపిన్ రావ‌త్ దంప‌తుల అంత్య‌క్రియ‌లు శుక్ర‌వారం సాయంత్రం జ‌రిగాయి. తొలుత ఆర్మీ సైనిక సిబ్బంది సంద‌ర్శ‌నార్థం రావ‌త్‌, ఆయ‌న స‌తీమ‌ణి మ‌ధులిక పార్ధివ దేహాల‌ను కామ్‌రాజ్ మార్గ్‌లోని వారి నివాసంలో ఉంచారు. అనంత‌రం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుండి అంతిమ‌యాత్ర కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. సాయంత్రం 4 గంట‌ల‌కు బ్రార్ స్వ్కేర్ శ్మ‌శాన వాటిక‌లో సైనిక లాంఛ‌నాల […]

పూర్తి స‌మాచారం కోసం..
Atal Bihari Vajpayee Expressway

Atal Bihari Vajpayee Expressway: య‌మునా ఎక్స్‌ప్రెస్‌వే పేరు మార్పు?

Atal Bihari Vajpayee Expressway ల‌క్నో: Uttar Pradesh లోని సిఎం యోగి ఆదిత్య‌నాథ్ ప్ర‌భుత్వం యమునా ఎక్స్‌ప్రెస్‌వే పేరును మాజీ ప్ర‌ధాని అట‌ల్ బిహారీ వాజ్‌పేయి ఎక్స్‌ప్రెస్ వేగా మార్పు చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ నెల 25న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ జేవార్‌లోని Noida International Airport కు శంకుస్థాప‌న చేసే స‌మ‌యంలో పేరు మార్పుపై ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంది. ఆరు లైన్ల 165 కి.మీ పొడ‌వైన య‌మునా ఎక్స్‌ప్రెస్ హైవే గౌత‌మ్ బుద్ధ‌న‌గ‌ర్ […]

పూర్తి స‌మాచారం కోసం..
Terrorist Encounter

Terrorist Encounter:శ్రీ‌న‌గ‌ర్‌లో ఐదుగురు ఉగ్ర‌వాదులు హ‌తం

Terrorist Encounterద‌క్షిణ క‌శ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో జ‌రిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంట‌ర్ల‌లో ఐదుగురు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు. మృతుల్లో ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌(టిఆర్ఎఫ్‌) క‌మాండ‌ర్ అఫాక్ సికంద‌ర్ ఉన్న‌ట్టుగా పోలీసులు తెలిపారు. కుల్గాం జిల్లా పాంబే, గోపాల్ పొరాలో బుధ‌వారం భ‌ద్ర‌తా సిబ్బంది జ‌రిపిన ఎదురు కాల్పుల్లో మొత్తం ఐదుగురు ముష్క‌ర్లు మ‌ర‌ణించారు. గోపాల్ పొరాలో ఉగ్ర‌వాదులు సంచ‌రిస్తున్నార‌న్న స‌మాచారం మేర‌కు భ‌ద్ర‌తా సిబ్బంది ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఉగ్ర‌వాదుల కోసం గాలిస్తుండ‌గా వారు భ‌ద్ర‌తా అధికారుల‌పై కాల్పులు […]

పూర్తి స‌మాచారం కోసం..
cyclone yaas

Cyclone Yaas : తీరం దాటిన య‌స్ తుపాను పొంచి ఉన్న ముప్పు!

Cyclone Yaas : య‌స్ తుపాను ఎట్ట‌కేల‌కు తీరం దాటింది. తీవ్ర గాలులు, వ‌ర్షం దాటికి ప‌శ్చిమ బెంగాల్‌, ఒడిస్సా లో ప‌లు జిల్లాలు తీవ్రంగా దెబ్బ‌తిన్నాయి. తుపాను తీరం దాటిన‌ప్ప‌టికీ ప్ర‌భావం ఇంకా త‌గ్గ‌లేదు. ఇండియన్ ఆర్మీ బృందం ప‌లు ప్రాంతాల్లో ఎమ్ర్జెన్సీ స‌ర్వీసు ప్రారంభించాయి. ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నాయి. Cyclone Yaas : గ‌త కొద్ది రోజులుగా వ‌ణికిస్తోన్న య‌స్ తీవ్ర తుపాను ఎట్ట‌కేల‌కు ఒడిశాలోని బాలాసోర్‌కు ద‌గ్గ‌ర‌లో తీరం దాటిన‌ట్టు వాతావ‌ర‌ణ […]

పూర్తి స‌మాచారం కోసం..
Lockdown News

Lockdown News : Haryanaలో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌

Lockdown News : దేశంలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో అన్ని రాష్ట్రాల్లో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయా రాష్ట్రాల‌న్నీ కొన్ని వారాల పాటు లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాయి. Lockdown News : హ‌ర్యానా : రాష్ట్రంలో క‌రోనా కేసులు ఉధృతి అంత‌కంత‌కూ పెరుగుతున్న నేప‌థ్యంలో సోమ‌వారం నుంచి వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధించింది ఆ రాష్ట్రం. సోమ‌వారం నుంచి వారం రోజుల పాటు లాక్‌డౌన్ ఉంటుంద‌ని రాష్ట్రం హోం మ‌రియు వైద్య […]

పూర్తి స‌మాచారం కోసం..