Nagarjuna Sagar by election : టిఆర్ఎస్ కారొచ్చింది కూడా జానారెడ్డి వేసిన రోడ్డుపైనే!
Nagarjuna Sagar by election : టిఆర్ఎస్ కారొచ్చింది కూడా జానారెడ్డి వేసిన రోడ్డుపైనే! Nagarjuna Sagar by election : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో రాజకీయ పార్టీలు ప్రచారం రోజురోజుకూ వేడెక్కుతుంది. ప్రధాన పార్టీలైన టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల ప్రచారాలు నియోజకవర్గంలో హోరెత్తుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేయడానికి ఎంపి రేవంత్ రెడ్డి గురువారం వచ్చారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్పై విమర్శలు చేశారు. రోడ్ షోలో ఆయన ప్రజలను ఉద్ధేశించి […]
Continue Reading