lakshmi Parvathi Comments : తెలుగుదేశం పార్టీ మనుగడ ముగిసింది : లక్ష్మీ పార్వతి
ఎన్టీఆర్ లేని పార్టీ ఉంటే ఏమిటి? లేకుంటే ఏమిటి?తండ్రి – కొడుకులిద్దరూ పాలు అమ్ముకుంటారేమో ? lakshmi Parvathi Comments : Hyderabad : ఈ రోజు నా జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నానని వైసీపీ సీనియర్ నాయకురాలు లక్ష్మీ పార్వతి(lakshmi Parvathi) అన్నారు. మున్సిపల్ ఎలక్షన్ల ఫలితాల అనంతరం ఆమె సోమవారం మీడియా ఎదుట మాట్లాడారు. గత 25 సంవత్సరాలుగా తాను పడ్డ కష్టాలన్నీ మరిచిపోయానని, అవమానాలు, కన్నీళ్లు ఈ రోజుతో పోయాయనిపించిందని లక్ష్మీ పార్వతి […]
Continue Reading