Naa Sakkanodo Telugu Folk

Naa Sakkanodo Telugu Folk Song Mp3 Free Download | నాయిదొరో నా స‌క్క‌నొడో

Naa Sakkanodo Telugu Folk : ఆట‌.. తెలంగాణ పాట.. అలా అటా, పాటా పాడేటోళ్లంద‌ర్నీ వెతికి వారి బ్ర‌తుకు చిత్రాల‌ను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చెయ్య‌డ‌మ‌లో సై టీవీ(SyTV) ముందుంది. ఈ సైటీవీ నుంచి ఒక అద్భుత‌మైన ప‌ల్లె జాన‌ప‌దం పాట అంద‌ర్నీ ఆక‌ర్షిస్తోంది. న‌మ్మి నాన‌పోసినానురో నాయిదొరో నా స‌క్క‌నొడో నా చెక్క‌రిలో నా చెందురుడా..(Naa Sakkanodo)అనే పాట జాన‌ప‌ద పాట‌ల అభిమానుల‌ను, సంగీతం ప్రియుల‌ను మంత్ర‌ముగ్థుల‌ను చేస్తుంది. మాట్ల తిరుప‌తి ఈ పాట‌ను అర్థ‌మ‌య్యే […]

Continue Reading