మ‌హా స‌భ‌లు

AITUC మ‌హా స‌భ‌లు జ‌య‌ప్ర‌దం చేయండి: మందా వెంక‌టేశ్వ‌ర్లు

AITUC మ‌హా స‌భ‌లు జ‌య‌ప్ర‌దం చేయండి: మందా వెంక‌టేశ్వ‌ర్లు AITUC : ఖ‌మ్మం : మున్సిప‌ల్ రంగంలో కాంట్రాక్టు ఔటు సోర్సింగ్ విధానం ర‌ద్దు చేసి అంద‌రినీ ప‌ర్మినెంట్‌ చేయాల‌ని, 11వ పీఆర్సీ ప్ర‌కారం కేట‌గిరీల వారిగా వేత‌నాలు నిర్ణ‌యించి చెల్లించాల‌ని స‌మాన ప‌నికి స‌మాన వేత‌నం క‌నీస వేత‌నం రూ.24 వేలు చెల్లించాల‌ని తెలంగాణ రాష్ట్ర మున్సిప‌ల్ స్టాఫ్ & ఔట్ సోర్సింగ్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ (ఏఐటియుసి) రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మందా వెంక‌టేశ్వ‌ర్లు డిమాండ్ […]

Continue Reading

Provident Fund : పుట్టిన తేదీకి కార్మికుల PF కు లింక్ పెడ‌తారా?

Provident Fund : పుట్టిన తేదీకి కార్మికుల PF కు లింక్ పెడ‌తారా? ఇది స‌రైన ప‌ద్ధ‌తి కాదు : మున్సిప‌ల్ తెలంగాణ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మందా వెంక‌టేశ్వ‌ర్లు Provident Fund : మున్సిప‌ల్ కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగ కార్మిక సిబ్బంది భ‌విష్య‌నిధిలో ఏప్రిల్ నెల నుండి ఆధార్‌, పిఎఫ్(PF) ఖాతాల్లో ఒకేలా పుట్టిన తేదీ లేకుంటే సొమ్ము చెల్లింపులు జ‌ర‌గ‌వు అన‌డం స‌రైన ప‌ద్ధ‌తి కాద‌ని, ప్ర‌భుత్వం ఇటువంటి ఆలోచ‌న‌ను విర‌మించుకోవాల‌ని తెలంగాణ […]

Continue Reading
AITUC Trade Union :

AITUC Trade Union : రూ.10 ల‌క్ష‌లు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి

అవ‌స‌రం తీరాక కార్మికుల‌ను తొల‌గిస్తారా? అక్ర‌మంగా తొల‌గించిన వారిని విధుల్లోకి తీసుకోవాలి రాష్ట్ర అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు యేసుర‌త్నం, మందా వెంక‌టేశ్వ‌ర్లు డిమాండ్ AITUC Trade Union : Hyderabad: మున్సిప‌ల్ రంగంలో ప‌నిచేస్తున్న కాంట్రాక్టు మున్సిప‌ల్ ఉద్యోగ కార్మిక సిబ్బందిని 60 ఏళ్లు దాటిన వారిని విధుల‌కు వ‌ద్ద‌ని తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశాలు ఇవ్వ‌డం స‌రికాద‌ని మున్సిప‌ల్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మందా వెంక‌టేశ్వ‌ర్లు అన్నారు. బుధ‌వారం లిబ‌ర్టీ ట్యాంక్ బండ్ ఏరియాలో జిహెచ్ఎంసీ హెడ్ […]

Continue Reading